ఏఐటియుసి రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి

ఏఐటియుసి రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి.. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కర్రే లక్ష్మణ్ సిపిఐ మండల కార్యదర్శి శనిగరపు రాజ్ కుమార్ ఎల్కతుర్తి,ప్రజావాణి న్యూస్:- ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఏఐటియుసి రాష్ట్ర మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం ఎల్కతుర్తి బస్టాండ్ ఆవరణలో జరిగింది ఇట్టి కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కర్రే లక్ష్మణ్,సిపిఐ మండల కార్యదర్శి శనిగరపు రాజ్ కుమార్ పిలుపునిచ్చారు.కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు మీద ప్రధాన చర్చ ఉంటుందని నాలుగు లేబర్ కోర్టులను రద్దు...