ఎస్సై వేధింపులకు తాళలేక బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన
ఎస్సై వేధింపులకు తాళలేక బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన భూతగాధాలో ఎస్సై జోక్యం కల్పించుకొని వేధిస్తున్నాడని బాధిత కుటుంబం ఆరోపణ ఎస్సై ద్వారా వారి కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆవేదన దంతాలపల్లి ఎస్సై రవికుమార్ వేధింపులకు తాళలేక ఓ బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం, దంతాలపల్లి మండలం తూర్పు తండా కు చెందిన రూప్సింగ్ మాట్లాడుతూ, గత 50 సంవత్సరాల క్రితం కట్టుకున్న ఇంటికి దారి లేదని శంకర్ అనే...