ఎస్సై జగదీష్‌కు రోడ్డు ప్రమాదం..
ఎస్సై జగదీష్‌కు రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని పోలీస్ వాహనం ధ్వంసం.. ఎస్సై, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.. పాలేరు ప్రజావాణి 24 సెప్టెంబర్ : తిరుమలాయపాలెం మండల ఎస్సై కూచిపూడి జగదీష్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వినాయక నిమజ్జన విధులు ముగించుకుని పిండిప్రోలు నుంచి తిరుమలాయపాలెం పోలీస్‌స్టేషన్‌కు తిరిగి వస్తుండగా గురువారం అర్ధరాత్రి సుమారు ఒంటి గంట సమయంలో భవాని హోటల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఎస్సై జగదీష్, పోలీస్ వాహన డ్రైవర్ కొత్తపల్లి రాకేష్ ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో...