*ఎస్టీ సబ్సిడీ బకాయిల కోసం బీజేపీ ఎస్టీ మోర్చా ఆందోళన*

*ఎస్టీ సబ్సిడీ బకాయిల కోసం బీజేపీ ఎస్టీ మోర్చా ఆందోళన* *సబ్సిడీ కార్యాలయం ముట్టడి.. నాయకుల అరెస్టు* *బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌* మేడ్చల్, గిరిజనులకు అందాల్సిన సబ్సిడీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో సోమవారం సబ్సిడీ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ఎస్టీ మోర్చా అధ్యక్షుడు నెనావత్ రవి నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో పలువురు ఎస్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గిరిజనులకు...