ఎస్‌ఓటీ పేరుతో దోపిడీ ఇద్దరు అరెస్ట్‌ ఒకరు పరారీ

•ఎస్‌ఓటీ పేరుతో దోపిడీ.. ఇద్దరు అరెస్ట్‌.. ఒకరు పరారీ!   •మహిళపై దాడి.. రూ.1.07 లక్షలు కాజేసిన నకిలీ పోలీసులు   పటాన్‌చెరు, సెప్టెంబర్‌ 7 (ప్రజావాణి):ఎస్‌ఓటీ సిబ్బంది అని చెప్పి ఓఇంట్లోకి చొరబడి మహిళను బెదిరించి, దాడి చేసి నగదు, బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను దోచుకున్న ఘటనలో ఇద్దరు నిందితులను పటాన్‌చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ముత్తంగి గ్రామం సనా వెంచర్‌లో సెప్టెంబర్‌ 2న ముగ్గురు వ్యక్తులు...