ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉచిత శిక్షణ ప్రిలిమినరీ పరీక్షకు విశేష స్పందన

ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉచిత శిక్షణ ప్రిలిమినరీ పరీక్షకు విశేష స్పందన జిల్లా వ్యాప్తంగా 2,250 మంది నిరుద్యోగ యువతీ, యువకులు హాజరు – స్క్రీనింగ్ ద్వారా 500 మంది అభ్యర్థుల ఎంపిక .. నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రానున్న ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచిత శిక్షణ అందించేందుకు నిర్వహించిన ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన లభించింది. ఆదివారం నిర్వహించిన ఈ పరీక్షకు...