ఎస్‌ఐఆర్-2026 గడువు పొడిగింపు
ఎస్‌ఐఆర్-2026 గడువు పొడిగింపు అక్టోబర్ 7 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరణ. .రివైజ్డ్ షెడ్యూల్‌ను పకడ్బందీగా అమలు చేయాలి. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. ప్రజావాణి/ములుగు ప్రతినిధి భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision–2026) కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్‌ను సవరించినట్లు :: జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు మరింత అవకాశం కల్పించేందుకు క్లెయిమ్స్, అభ్యంతరాల దాఖలు గడువును సెప్టెంబర్ 16...