ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి
ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు *మన ప్రజావాణి* మంచిర్యాల సెప్టెంబర్ 29 జిల్లాలో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. మంగళవారం జిల్లాలోని మందమర్రి పట్టణంలోని కె.ఆర్. గార్డెన్స్‌లో మందమర్రి తహసిల్దార్, మున్సిపల్ కమిషనర్, సిబ్బందితో కలిసి ఎఈఆర్‌ఓలు, బిఎల్‌ఓలు, బిఎల్‌ఓ సూపర్‌వైజర్లకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ...