ఎస్‌ఐఆర్ అక్రమాలపై మేడ్చల్‌లో కాంగ్రెస్ భారీ నిరసన
ఎస్‌ఐఆర్ అక్రమాలపై మేడ్చల్‌లో కాంగ్రెస్ భారీ నిరసన వజ్రెష్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం అర్హులైన ఓటర్ల హక్కులను పరిరక్షించాలి: తోటకూర వజ్రెష్ యాదవ్ మేడ్చల్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేడ్చల్‌లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏఐసీసీ పిలుపు మేరకు, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సూచనలతో మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్...