ఎల్.నినో విపత్తు సమయంలో త్రాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యత
ఎల్.నినో విపత్తు సమయంలో త్రాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యత..-కేంద్ర ప్రభుత్వం నిర్దేశాల మేరకు జూలై 31, 2027 వరకు సరిపడా త్రాగునీటిని నిల్వ చేసుకోవాలి.- సాగుకు నీరు ఇవ్వడంపై చాలా కసరత్తు చేసాం.. రెండు నెలల కిందటే ఆరుతడి పంటలు వేయండని చెప్పాం..- విపత్కర పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరి, మిర్చి వేయొద్దని సూచన.. క్లిష్ట పరిస్థితుల్లో అందరూ సహకరించాలి..- నవంబర్ 10 వరకు టీబీ డ్యాం నీరు వచ్చేలా అధికారులు ప్లాన్ చేయండి..- రాబోయే 80 రోజుల నీటి వినియోగ ప్రణాళికను సమర్థవంతంగా...