ఎల్లంపేట విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మద్యం సేవిస్తున్నా సిబ్బంది
*ఎల్లంపేట విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మద్యం సేవిస్తున్నా సిబ్బంది* *విధి నిర్వహణ సమయంలో సిబ్బంది మద్యం సేవిస్తున్నా సిబ్బంది* *అత్యవసర సేవల్లో నిర్లక్ష్యంపై ప్రజల ఆందోళన* *బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్* ఎల్లంపేట: (ప్రజావాణి):- ప్రజలకు నిరంతరం విద్యుత్ సేవలు అందించాల్సిన ఎల్లంపేట విద్యుత్ సబ్‌స్టేషన్‌లో సిబ్బంది విధి నిర్వహణ సమయంలో మద్యం సేవిస్తున్నారు. అత్యవసర విధులు నిర్వహించాల్సిన సిబ్బంది మద్యం సేవిస్తున్నారనే అంశంపై పలువురు ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపి...