ఎల్లంపేట్‌ మున్సిపాలిటీలో రూ.59 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఎల్లంపేట్‌ మున్సిపాలిటీలో రూ.59 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, బీటీ రోడ్డు ప్యాచ్‌ వర్క్‌లు ఎల్లంపేట్‌ మున్సిపాలిటీ సెప్టెంబర్‌ 16: ఎల్లంపేట్‌ పురపాలక సంఘం పరిధిలోని వివిధ వార్డుల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.59 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఎల్లంపేట్‌ పురపాలక సంఘం చైర్‌పర్సన్‌ శ్రీమతి లావుడ్యా శ్రీదేవి రమేష్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు అవసరమైన రహదారులు, డ్రైనేజీ...