ఎల్లంపేట్‌లో వైభవంగా బీజేపీ ‘అంగన్ మిలాన్’ సేవా కార్యక్రమం
ఎల్లంపేట్‌లో వైభవంగా బీజేపీ ‘అంగన్ మిలాన్’ సేవా కార్యక్రమం అంగన్వాడీ కేంద్రాల సందర్శన.. టీచర్లు, ఆశా వర్కర్లకు ఘన సన్మానం ఎల్లంపేట్, ప్రజా వాణి:- భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అంగన్ మిలాన్’ సేవా కార్యక్రమంలో భాగంగా ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని ఎల్లంపేట్, బండమాదారం వార్డుల్లో అంగన్వాడీ కేంద్రాలను బీజేపీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న సేవలను పరిశీలించి, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం, సంక్షేమ కార్యక్రమాలపై వివరించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు...