ఎల్లంపేటలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు

ఎల్లంపేటలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు గ్రామ ముఖద్వారం వద్ద అనుమతులు లేకుండా మూడు వాణిజ్య షట్టర్ల నిర్మాణం నిర్మాణం పూర్తవుతున్నా స్పందించని అధికారులు.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్ ఎల్లంపేట: ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలోని గ్రామ ముఖద్వారం వద్ద వివేకానంద విగ్రహం పక్కనే ఎలాంటి అనుమతులు లేకుండా మూడు వాణిజ్య షట్టర్ల నిర్మాణం చేపడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు పూర్తయ్యే దశకు చేరుకున్నప్పటికీ మున్సిపల్ అధికారులు అటువైపు కన్నెత్తి...