ఎల్గూర్ రంగంపేట్‌లో ఘనంగా వినాయక మండపం వద్ద మహాన్నదాన కార్యక్రమం
ఎల్గూర్ రంగంపేట్‌లో ఘనంగా వినాయక మండపం వద్ద మహాన్నదాన కార్యక్రమం , సెప్టెంబర్ 22: ప్రజావాణి న్యూస్/సంగెం సంగెం మండలం ఎల్గూర్ రంగంపేట్ గ్రామంలో యువసేన యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ వినాయక మండపంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మహాన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సంగెం ఎస్‌ఐ శ్రీ వంశీ కృష్ణ గారు హాజరై ముందుగా శ్రీ గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణనాథుని ఆశీర్వాదాలు తీసుకుని మహాన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ వంశీ...