ఎల్కతుర్తి మండల సమాఖ్య భవనంలోని ఇందిరమ్మ చీరల గదిలో అగ్నిప్రమాదం

ఎల్కతుర్తి మండల సమాఖ్య భవనంలోని ఇందిరమ్మ చీరల గదిలో అగ్నిప్రమాదంరూ.4.40 లక్షల విలువైన సామగ్రి దగ్ధంఎల్కతుర్తి,ప్రజావాణి న్యూస్:-ఎల్కతుర్తి మండల కేంద్రంలోని మండల సమాఖ్య భవనంలోని స్టోర్ రూమ్‌లో బుధవారం అర్ధరాత్రి సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది.ఈ ఘటనలో స్టోర్ రూమ్‌లో నిల్వ ఉంచిన పలు రకాల సామగ్రి పూర్తిగా కాలిపోయింది.ఎల్కతుర్తి మైలా సమాఖ్య అధ్యక్షురాలు రొడ్డుబోయిన స్వర్ణలత తెలిపిన వివరాల ప్రకారం..మండల సమాఖ్య భవనంలోని స్టోర్ రూమ్‌లో 829 ఇందిరమ్మ  చీరెలు  ష్టీల్ ప్లేట్లు, గ్లాసులు, 25 టార్పాలిన్ పట్టాలు తదితర సామగ్రిని నిల్వ ఉంచారు....