ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ లో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ

ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ లో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ ఎస్ఐ నరసింహారావు ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్లో గురువారం ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఎల్కతుర్తి ఎస్సై నరసింహారావు జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీస్ సిబ్బందికి తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర సాధన ప్రజల సంక్షేమం కోసం జరిగిన ఉద్యమాన్ని స్మరించుకున్నారు. తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలు స్ఫూర్తిని కాపాడుతూ ప్రజలకు సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.ఈ...