ఎలుక చెట్టు తండాలో ఉచిత కంటి వైద్య శిబిరం

ఎలుక చెట్టు తండాలో ఉచిత కంటి వైద్య శిబిరం మానవత్వం చాటుకున్న సర్పంచ్ మాలోతు రమేష్ నాయక్ డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి , సెప్టెంబర్ 16, ప్రజావాణి: కురవి మండలంలోని ఎలుక చెట్టు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ మాలోతు రమేష్ నాయక్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సంక్షేమం కోసం ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామంలోని పలువురు ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కంటి సమస్యలు ఉన్న వారిని గుర్తించారు. అవసరమైన వారికి మహబూబాబాద్‌లోని సూర్య కంటి దవాఖానాలో కంటి...