ఎర్రగట్టుగుట్టలో భక్తి వెల్లువ.. కిట్స్ కళాశాలలో మహా అన్నదానం
ఎర్రగట్టుగుట్టలో భక్తి వెల్లువ.. కిట్స్ కళాశాలలో మహా అన్నదానం! వినాయకుడి సన్నిధిలో ఘనంగా అన్నప్రసాద వితరణ ఎలుగు జితిన్, శ్వేత ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదం సేవాభావంతో పాల్గొన్న విద్యార్థులు, భక్తులు హసన్‌పర్తి–భీమారం, ప్రజావాణి: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని హసన్‌పర్తి మండలం ఎర్రగట్టుగుట్ట–భీమారం పరిధిలోని కిట్స్ కళాశాలలో వినాయకుడి సన్నిధిలో మహా అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఎలుగు జితిన్, శ్వేత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ...