ఎర్రగట్టుగుట్టలో భక్తి వెల్లువ.. కిట్స్ కళాశాలలో మహా అన్నదానం!

ఎర్రగట్టుగుట్టలో భక్తి వెల్లువ.. కిట్స్ కళాశాలలో మహా అన్నదానం! వినాయకుడి సన్నిధిలో ఘనంగా అన్నప్రసాద వితరణ ఎల్లుగు గితిన్, శ్వేత ఆధ్వర్యంలో భక్తులకు సేవ హసన్‌పర్తి: ప్రజా ప్రతినిధి, ప్రణయ్ గొర్రె వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని హసన్‌పర్తి మండలం ఎర్రగట్టుగుట్టలోని కిట్స్ కళాశాలలో వినాయకుడి సన్నిధిలో మహా అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఎల్లుగు గితిన్, శ్వేత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వినాయకుడిని దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా అయ్యా గారు, వేదాంతం పార్థసారథి...