ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని కలిసిన పెద్దమ్మతల్లి రైతు సహకార సంఘం సభ్యులు

*ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని కలిసిన పెద్దమ్మతల్లి రైతు సహకార సంఘం సభ్యులు* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మంచాల, సెప్టెంబర్ 23: (ప్రజావాణి)మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన పెద్దమ్మతల్లి రైతు పరస్పర సహాయక సహకార పొదుపు మరియు పరపతి సంఘం సభ్యులు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొంగర విష్ణువర్ధన్‌రెడ్డి, మంచాల వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ వెదిరే హన్మంత్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన...