ఎన్ జి కళాశాలలో కెరీర్ రెడీనెస్ సన్నధ్ధత
ఎన్ జి కళాశాలలో కెరీర్ రెడీనెస్ సన్నధ్ధత నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి నాగార్జున ప్రభుత్వ కళాశాల లో మహిళా సాధికారత సెల్ ఆధ్వర్యంలో, లాంచ్ గర్ల్స్ సంస్థ నిర్వహిస్తున్న కెరీర్ సన్నద్ధత కార్యక్రమంపై మొదటి సంవత్సరం విద్యార్థినులకు అవగాహనా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ, విద్యార్థినులు విద్యతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని సూచించారు. కళాశాల దశ నుంచే తమ భవిష్యత్ లక్ష్యాలపై స్పష్టత ఏర్పరచుకొని, అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మహిళా...