ఎన్ ఎస్ ఎస్ దినోత్సవం మరియు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

ఎన్ ఎస్ ఎస్ దినోత్సవం మరియు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ప్రజావాణి సెప్టెంబర్ 26 కమలాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కమలాపూర్ లో జాతీయ సేవా పతాకం ఎన్ఎస్ఎస్ దినోత్సవ మరియు వీరనారి చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ జి కుమార్ మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సేవాభావం క్రమశిక్షణ సామాజిక బాధ్యతను పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు సమాజ సేవలో యువత చురుగ్గా పాల్గొని ప్రజల్లో సామాజిక అవగాహన కల్పించాలని సూచించారు ఎన్ఎస్ఎస్...