ఎన్జీ కళాశాలలో యువ టూరిజం క్లబ్ ఆధ్వర్యంలో హెరిటేజ్ వాక్స్ మరియు కాంపిటీషన్స్
ఎన్జీ కళాశాలలో యువ టూరిజం క్లబ్ ఆధ్వర్యంలో హెరిటేజ్ వాక్స్ మరియు కాంపిటీషన్స్ నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి శనివారం నాగార్జున ప్రభుత్వ కళాశాల అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్ అధ్యక్షతన చారిత్రక, పర్యాటక రంగంపై యువకులలో, ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి కళాశాల స్థాయిలో వివిధ రకాల పోటీలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా చారిత్రక, పర్యాటక, సాంస్కృతిక రంగాన్ని ప్రోత్సహిస్తూ 2047 నాటికి వికసిత్ భారత్, రైజింగ్ తెలంగాణగా అభివృద్ధి చెందాలని ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి, హెరిటేజ్ వాక్స్, పాటల పోటీలు,...