ఎన్‌ఎస్‌ఎస్‌తో విద్యార్థుల్లో సేవాభావం పెంపొందుతుంది
ఎన్‌ఎస్‌ఎస్‌తో విద్యార్థుల్లో సేవాభావం పెంపొందుతుంది * జమ్మికుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం * ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మలిచెట్టి కుమార్ జమ్మికుంట సెప్టెంబర్ 24 (ప్రజావాణి) జమ్మికుంటవిద్యార్థులను సామాజిక సేవలో భాగస్వాములుగా తీర్చిదిద్దడంతో పాటు వారిలో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడంలో జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) కీలక పాత్ర పోషిస్తుందని జమ్మికుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మలిచెట్టి కుమార్ అన్నారుగురువారం కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారుఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మలిచెట్టి కుమార్.మాట్లాడుతూవిద్యార్థులు చదువుతో పాటు...