ఎత్తొండ పీఏసీఎస్ సంఘాన్ని తక్షణమే పునరుద్ధరించాలి.

ఎత్తొండ పీఏసీఎస్ సంఘాన్ని తక్షణమే పునరుద్ధరించాలి. రూ.100 కోట్ల టర్నోవర్ సాధించిన ఎత్తొండ సహకార సంఘం మళ్లీ తెరుచుకోవాలి. కొత్త సోమశేఖర్ రావును అధ్యక్షుడిగా నియమించాలని ఇటీవల కాలంలో ఎత్తొండ రైతుల ఏకగ్రీవ తీర్మానం సంఘం పూర్వ వైభవం కోసం సోమశేఖర రావును చైర్మన్‌గా నియమించాలని పోచారంకు ఐదు గ్రామాల రైతుల విజ్ఞప్తి కోటగిరి/ప్రజావాణి:-నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండలంలోని ఎత్తొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని తక్షణమే పునరుద్ధరించా లని,గత వైభవాన్ని సంతరించుకునేలా కొత్త సోమశేఖర రావును చైర్మన్‌గా నియమించాలని కోరుతూ...