ఎత్తొండ పిఎసిఎస్ కు పూర్వ వైభవం తీసుకురావాలి.

ఎత్తొండ పిఎసిఎస్ కు పూర్వ వైభవం తీసుకురావాలి. నామినేటెడ్ అధ్యక్షుడిగా కొత్త సోమశేఖర రావును నియమించాలి. సంఘం పరిధిలోని ఐదు గ్రామాల రైతుల ఏకగ్రీవ తీర్మానం. సంఘం పూర్వ వైభవానికి ఐక్యంగా నిలిచిన రైతుల ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని నిశ్చయం. రైతుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానంటున్నా కొత్త సోమశేఖర రావు. కోటగిరి/ప్రజావాణి:-నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం లోని ఎత్తొండ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పిఎసిఎస్) నామినేటెడ్ అధ్యక్షుడిగా గతంలో చైర్మన్‌ గా వ్యవహరించిన కొత్త సోమశేఖర రావును మరో...