ఎడతెరిపి వర్షాలు.. మున్సిపల్ సిబ్బంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఎడతెరిపి వర్షాలు.. మున్సిపల్ సిబ్బంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంతాలు, డ్రైనేజీలు, ప్రధాన రహదారులపై ప్రత్యేక నిఘా అవసరం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి 299 డివిజన్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కుండ భానుచందర్ గుండ్లపోచంపల్లి: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గుండ్లపోచంపల్లి మున్సిపల్ అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కుండ భానుచందర్ కోరారు. వర్షాల తీవ్రత దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా...