ఎక్కడ ఉన్నా… ఎలా ఉన్నా… ప్రజల సమస్యలపైనే ఆలోచన
*“ఎక్కడ ఉన్నా... ఎలా ఉన్నా... ప్రజల సమస్యలపైనే ఆలోచన: అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై మబ్బు రామరాజు గారి స్పందన”* *నాగర్ కర్నూలు జిల్లా..* *కల్వకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:* *సెప్టెంబర్ 30:* *(ప్రజావాణి)* ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటుండె వ్యక్తి మా కౌన్సిలర్ రామరాజు ఈరోజు తన ఆరోగ్య పరిస్థితి బాగాలేక *హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ కు వైద్యం కోసం వెళ్లిన కూడా *కల్వకుర్తి లోని మహబూబ్ నగర్ చౌరస్తా లో నూతన ఏర్పాటు చేయబోతున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాస్య విగ్రహం ఏర్పాటు..*...