*“ఎక్కడ ఉన్నా… ఎలా ఉన్నా… ప్రజల సమస్యలపైనే ఆలోచన: అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై మబ్బు రామరాజు గారి స్పందన”*
*నాగర్ కర్నూలు జిల్లా..*
*కల్వకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:*
*సెప్టెంబర్ 30:* *(ప్రజావాణి)*
ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటుండె వ్యక్తి మా కౌన్సిలర్ రామరాజు ఈరోజు తన ఆరోగ్య పరిస్థితి బాగాలేక *హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ కు వైద్యం కోసం వెళ్లిన కూడా *కల్వకుర్తి లోని మహబూబ్ నగర్ చౌరస్తా లో నూతన ఏర్పాటు చేయబోతున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాస్య విగ్రహం ఏర్పాటు..*
ఏర్పాటు చేస్తున్న సందర్బంగా కల్వకుర్తి శాసనసభ్యులు శ్రీ కసిరెడ్డి నారాయణరెడ్డిగారికి కల్వకుర్తి కుల సంఘాల ఆధ్వర్యంలో UTF భవనం లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది శ్రీ *కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తు. అలాగే *కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్మన్ బృంగి రత్నమాల* ఆనంద్ అన్న గారికి వైస్ చైర్మన్ షాన్ వాస్ గారికి కల్వకుర్తి మున్సిపాలిటీ కౌన్సిలర్స్ పాలకవర్గానికి అంబేద్కర్ విగ్రహానికి ఏర్పాటుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని ఒక వీడియో రూపంలో తన సందేహాని వ్యక్త పరిచిన మన మబ్బు రామరాజు గారు తను ఎక్కడ ఉన్న ఎలా ఉన్న ఎప్పుడు కల్వకుర్తి నియోజకవర్గం సమస్య ల గురుంచే ఆలోచిస్తూ ఉంటాడు తనని నమ్ముకున్న ఏ వ్యక్తి కి అన్యాయం చేయలేదని మంచి పేరున్న నాయకుడని *ఎమ్మెల్యే కాశిరెడ్డి నారాయణరెడ్డి మరియు బృంగి రత్నమాల ఆనంద్ అన్నగారు* తోటి కౌన్సిలర్లు ,ప్రజలు , తన స్నేహితులు , తన సహచరుడు మబ్బు భాను ప్రకాష్ అభిప్రాయపడ్డారు.