ఎం జె పి గురుకుల పాఠశాలలో విద్యార్థికి ప్రమాద ఘటన

ఎం జె పి గురుకుల పాఠశాలలో విద్యార్థికి ప్రమాద ఘటన *విద్యార్థులతో వంట కట్టెలు కొట్టిస్తున్న సందర్భంలో ప్రమాద ఘటన జరిగినట్లు సమాచారం* *విద్యార్థి పాలకుర్తి మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు* *పాఠశాల ప్రిన్సిపాల్ తీరుపై బగ్గుమన్న స్థానికులు* *తొర్రూర్ లో ఉన్న సిరి హాస్పిటల్ లో వైద్య చికిత్స అందిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం* తొర్రూర్ సెప్టెంబర్ 28   పెద్ద వంగర మండల జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల తొర్రూరు పట్టణ కేంద్రంలో నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాల యందు 9వ తరగతి విద్యార్థి ప్రమాదానికి...