ఎంబీబీఎస్ సీటు సాధించిన గూడెం గ్రామం విద్యార్థి సలీమా

ఎంబీబీఎస్ సీటు సాధించిన గూడెం గ్రామం విద్యార్థి సలీమా గ్రామ సర్పంచ్ వెంకట్ రెడ్డి గ్రామ ప్రజలు శాలువతో సన్మానం చిన్నంబావి మీడియా టుడే సెప్టెంబర్ 17 చిన్నంబావి మండలం గూడెం గ్రామానికి చెందిన ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థినినీ గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజలు సాల్వతో సన్మానించి కు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతమైన గూడెం గ్రామానికి చెందిన పింజరి సలీమ నీట్ 2026 లో 421 మార్కులు సాధించి నోవ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్స్ కాలేజీ హైదరాబాద్ నందు...