ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసిన సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు జాయ మల్లేష్

*ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసిన సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు జాయ మల్లేష్* జనగామ జిల్లా ప్రతినిధి , సెప్టెంబర్ 19(ప్రజావాణి): జనగామ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన జాయ మల్లేష్ శనివారం హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డిని, అనంతరం జనగామ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు....