ఎంపీపీఎస్ మాద్వార్ పాఠశాలలో దుస్తులు పంపిణీ చేసిన మండల విద్యాధికారి ఖాజా అమీరుద్దీన్
ఎంపీపీఎస్ మాద్వార్ పాఠశాలలో దుస్తులు పంపిణీ చేసిన మండల విద్యాధికారి ఖాజా అమీరుద్దీన్, మక్తల్ (ప్రజావాణి): సెప్టెంబర్ 23.మక్తల్ మండలం మాధ్వార్ గ్రామ ఎంపీపీఎస్ పాఠశాలలో ఈరోజు ఉదయం,ఉచిత దుస్తులు,సాక్సులు మరియు బెల్టులు, మండల విద్యాధికారి ఖాజా అమీరుద్దీన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్రాములు,గ్రామ సర్పంచ్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ శ్రీమతి అంజమ్మ,ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులకు,పంపిణీ చేయడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రభుత్వo సరఫరా చేసినటువంటి ఉచిత పుస్తకాలు,నోటు పుస్తకాలు,ఉచిత మధ్యాహ్న భోజనము, బలవర్ధకమైన ఆహారం, రాగిజావా,గుడ్లు,...