ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలి – పాలడుగు నాగార్జున

వ్యవసాయానికి రోజుకు 14 గంటల నాణ్యమైన విద్యుత్ అందించి ఎండుతున్న పంటలను కాపాడాలి ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలి – పాలడుగు నాగార్జున నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి ఎండుతున్న పంటలను కాపాడేందుకు ప్రభుత్వం రోజుకు కనీసం 14 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. చందనపల్లి వద్ద ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులతో కలిసి ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా...