ఎండపల్లి మండల బిఆర్ఎస్ మాజీ అధ్యక్షుడి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన కేటీఆర్ 

జగిత్యాల స్టాప్ రిపోర్టర్, ఎండపల్లి సెప్టెంబర్ 17(ప్రజావాణి): ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సింహాచలం జగన్ కుటుంబాన్ని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) అన్ని వేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వారి కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ తరఫున రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని ఆయన ప్రకటించారు. గురువారం రోజున మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు హైదరాబాద్‌లో కేటీఆర్...