ఎంజీయూలో రక్తదాన శిబిరం
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరం జరిగింది. వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ శిబిరాన్ని ప్రారంభించి, విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. విద్యతో పాటు సామాజిక స్పృహ అవసరమని. శిబిరంలో విద్యార్థులు, అధ్యాపకులు కలిపి 42 యూనిట్ల రక్తాన్ని రెడ్‌క్రాస్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, ఆచార్య విజయ్‌బాబు, ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ డా.మారం వెంకట రమణారెడ్డి, ప్రోగ్రాం అధికారులు డా.షరీఫ్, డా.ఆనంద్, డా.కిరణ్, రమేష్...