ఎంజీఎం దుస్థితిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?

*ఎంజీఎం దుస్థితిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? - వినయ్ భాస్కర్ పై పోలీసుల దౌర్జన్యంపై పల్లా ఆగ్రహం* *ప్రజా సమస్యలను ప్రశ్నిస్తే పోలీసులతో దాడులు చేయించడం సిగ్గుచేటు - ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 22(ప్రజావాణి): వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి దుస్థితిని ప్రశ్నిస్తూ సందర్శనకు వెళ్లిన మాజీ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌పై పోలీసులు వ్యవహరించిన తీరును జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ...