prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 7:54 am Digital Edition : PRAJA VANI

ఊరు కోసం ఒక్కరోజు శ్రమదానం

ఊరు కోసం ఒక్కరోజు శ్రమదానం

ప్రజావాణి సెప్టెంబర్ 19 కమలాపూర్ మండల్ స్వచ్ఛ కమలాపూర్ లక్ష్యంగా చేపట్టిన ఊరు కోసం ఒక్కరోజు శ్రమదానం 19వ శనివారం నిర్వహించారు రావి చెట్టు నుండి గ్రామపంచాయతీ పోలీస్ స్టేషన్ రోడ్డు వరకు శ్రమదానం నిర్వహించి ముళ్ళ పొదలు పిచ్చి మొక్కలు చెత్తాచెదారం తొలగించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పబ్బు సతీష్ హెడ్ కానిస్టేబుల్ బండి రవీందర్ వార్డు సభ్యులు నాయకులు మార్కా అశోక్ పిల్లి సతీష్ రామిశెట్టి రాజయ్య తుమ్మ రాజేష్ గంధసిరి బిక్షపతి పుల్ల శ్రీనివాస్ పుల్ల ఐలయ్య సిబ్బంది నాయకులు తదితరులు పాల్గొన్నారు