ఉలవ విత్తనాలకు భారీ సబ్సిడీ

ఉలవ విత్తనాలకు భారీ సబ్సిడీ 80 శాతం సబ్సిడీపై 400 క్వింటాళ్ల విత్తనాలు.. నేటి నుంచి ఆర్బీకేల్లో పంపిణీ మన ప్రజావాణి చౌడేపల్లి, సెప్టెంబర్ 17: ప్రత్యామ్నాయ పంటగా ఉలవ సాగును ప్రోత్సహించేందుకు చౌడేపల్లి మండలానికి 400 క్వింటాళ్ల ఉలవ విత్తనాలను ప్రభుత్వం కేటాయించింది. 80 శాతం సబ్సిడీపై ఈ విత్తనాలను శుక్రవారం (18వ తేదీ) నుంచి మండలంలోని అన్ని రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు పంపిణీ చేయనున్నట్లు మండల వ్యవసాయాధికారి మోహన్ కుమార్ తెలిపారు. రూ.840 బస్తా.. రైతు చెల్లించేది రూ.148 10...