ఉపాధ్యాయుల హక్కుల కోసం క్రికెట్ సమరం

పిఆర్సీ అమలు.. సిపిఎస్ రద్దు.. పెండింగ్ డీఏల కోసం క్రీడా వేదికగా నిరసన గళం హుజూర్‌నగర్‌–కోదాడ నియోజకవర్గాల ఉపాధ్యాయుల స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ కోదాడ, సెప్టెంబర్ 14 (ప్రజావాణి): పిఆర్సీ అమలు, సిపిఎస్ రద్దు, పెండింగ్ డీఏలను వెంటనే చెల్లించాలనే డిమాండ్ల సాధన కోసం ఉపాధ్యాయులు క్రీడా వేదికగా తమ ఆకాంక్షలను చాటారు. కోదాడ క్రికెట్ అకాడమీ గ్రౌండ్‌లో హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల ఉపాధ్యాయుల మధ్య స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ సోమవారం ఉత్సాహంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు క్రీడా స్ఫూర్తితో పోటీపడుతూ తమ సమస్యల పరిష్కారం...