ఉపాధ్యాయుల సేవలు అభినందనీయం
ఉపాధ్యాయుల సేవలు అభినందనీయం కురవిలో 25 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి , సెప్టెంబర్ 10 ప్రజావాణి: కురవి పి ఆర్ టి యు మండల శాఖ ఆధ్వర్యంలో జడ్పీహెచ్‌ఎస్ కురవి పాఠశాల ప్రాంగణంలో గురువారం సాయంత్రం ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కురవి మండలంలో పనిచేస్తున్న 25 మంది ఉత్తమ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి కురవి మండల శాఖ అధ్యక్షులు వెంపటి సీతారాములు అధ్యక్షత వహించారు. ముఖ్య...