ఉపాధ్యాయిని బండి పరిమళ జ్యోతి ని ఘనంగా సన్మానించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫౌండేషన్

కడపజిల్లా శ్రీ అవధూత కాశినాయన సెప్టెంబర్ 3 (ప్రజావాణి) మండలంలోని రెడ్డికొట్టాల జెడ్పీ హైస్కూల్ లో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు బండి పరిమళ జ్యోతిని 5వ తేదీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ముందస్తుగా బేస్తవారం రోజు రాష్ట్ర ఉత్తమ గురు బ్రహ్మ పురస్కారంతో ఘనంగా సన్మానించారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ గ్రహీత పరిమళ జ్యోతి హరిత ఫౌండేషన్ కోఆర్డినేటర్ 17 సంవత్సరాలుగా తను విద్యార్థుల కోసం చేస్తున్న వినూత్న బోధనా పద్ధతులను, టి ఎల్ ఎం,ఎలక్ట్రానిక్ వీడియో డివైస్, ట్యాబ్స్, డిజిటల్ విద్యా కార్యక్రమాలు,...