ఉపాధికి రూ.2 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి – వ్యకాస రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి మోదీ ప్రభుత్వం మొద్దునిద్ర వీడనాడి పేదలకు పని కలిపించి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి నారీ ఐలయ్య డిమాండ్ చేశారు. శనివారం రోజున వ్యవసాయ కార్మిక సంఘం నల్లగొండ జిల్లా కమిటీ సమావేశం దొడ్డి కొమరయ్య భవనంలో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 200 రోజుల పనిరోజుకు రూ.700 వేలు పట్టణ పేదలకు ఉపాధి హామీ దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు విలయతాండవం చేస్తుంటే, వ్యవసాయ పనులు కరువు,...