ఉపాద్యాయ వృత్తి ఎంతో ప్రాముఖ్యమైంది
ఉపాద్యాయ వృత్తి ఎంతో ప్రాముఖ్యమైంది ఉపాద్యాయ దినోత్సవ వేడుకల్లో ఎంఈఓ వరదరాజు ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం మద్దూరు సెప్టెంబర్ 18, ప్రజా వాణి, అన్ని వృత్తుల్లోకెల్ల ఉపాద్యాయ వృత్తి ఎంతో ప్రాముఖ్యమైందని మద్దూరు మండల విద్యాశాఖాధికారి వరదరాజులు అన్నారు.శుక్రవారం మద్దూరు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైనా ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముందుగా సర్వే పల్లి రాదా కృష్ణ చిత్రపటానికి పూల మాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశం ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ దామెర మల్లేశం...