ఉపసర్పంచి పార్టీ మారడం దురదృష్టకరం.
ఉపసర్పంచి పార్టీ మారడం దురదృష్టకరం.. పదవికి రాజీనామా చేసి నిబద్ధత చాటుకోవాలి కాంగ్రెస్ మండల శాఖ ప్రజావాణి,ఇనుగుర్తి: మండల కేంద్రం ఇనుగుర్తికి చెందిన ఉపసర్పంచి సత్తుత్తూరి యాదగిరి బి ఆర్ఎస్ లో చేరడం పై కాంగ్రెస్ మండల శాఖతో పాటు నాయకులు స్పందించారు.ఈ మేరకు మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బైరు అశోక్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు కూరెళ్లి సతీష్,దిశ కమిటీ సభ్యులు గుజ్జునూరి బాబురావు,వార్డు సభ్యులు నద్దునూరి ప్రశాంత్ మాట్లాడుతూ ఉప సర్పంచి సత్తురి...