ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి వైఖరి
ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి వైఖరి * శోచనీయంసభ్యత్వ అభియాన్ లో తపస్ * కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు అన్నమనేని తిరుపతిరావుజమ్మికుంట సెప్టెంబర్ 7 (ప్రజావాణి)తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ సభ్యత్వ అభియాన్ లో భాగంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు వావిలాల తనుగుల బిజిగిరి షరీఫ్ గండ్రపల్లి విలాసాగర్ కోరపల్లి శాయంపేట ధర్మారం కొత్తపల్లి మడిపల్లి జమ్మికుంట తదితర పాఠశాలలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో విచ్చేసిన తపస్ కరీంనగర్...