ఉద్యమ సహచరురాలు పాముల నీలమ్మ కన్నుమూత

ఉద్యమ సహచరురాలు పాముల నీలమ్మ కన్నుమూతపాముల సుబ్బన్న మాదిగ సతీమణి మృతిపై ఎమ్మార్పీఎస్ నేతల సంతాపంఉద్యమంతో విడదీయరాని అనుబంధం.. దంపతులిద్దరికీ ఉద్యమ వందనాలతో నివాళులుమంద రాజు మాదిగ కరీంనగర్ జిల్లా ఇన్చార్జి ప్రజావాణి దామెరదామెర/పులుకుర్తి: ఎమ్మార్పీఎస్ మాజీ పొలిట్‌బ్యూరో సభ్యులు, సీనియర్ ఉద్యమ నాయకులు కీర్తిశేషులు పాముల సుబ్బన్న మాదిగ గారి సతీమణి పాముల నీలమ్మ గారు అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మృతి పట్ల ఎమ్మార్పీఎస్ నాయకులు, ఉద్యమకారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.హనుమకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తి గ్రామానికి చెందిన...