ఉదయగిరి నారా చంద్రబాబు నాయుడు మహాసభకు కాశినాయన మండలం నుండి భారీగా తరలివెళ్లిన తెలుగుదేశం శ్రేణులు
కడప/కాశినాయన సెప్టెంబర్ 30ప్రజావాణి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో నిర్వహించనున్న మహాసభకు విచ్చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్ కడప జిల్లాలో పార్టీ శ్రేణులు భారీగా కదిలాయి. బద్వేలు నియోజకవర్గ ఇన్చార్జి (సూర్యనారాయణ రెడ్డి) మరియు కాశినాయన మండలం ముఖ్య నాయకుడు కర్నాటి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కాశినాయన మండలం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ఉదయగిరి సభకు తరలివెళ్లారు.ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడమే లక్ష్యంగా నియోజకవర్గ ఇన్చార్జి...