ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న డాక్టర్ మల్లాది ప్రసాదరావు

యాదాద్రి భువనగిరి జిల్లా,ఆత్మకూర్ సెప్టెంబర్గా 23 ప్రజావాణి తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ పట్టణంలోని పి.ఎస్. ఫంక్షన్ హాల్లో భారత్ రక్తదాన్ సేవా మిషన్ కే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ సేవా పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాలకు చెందిన రక్తదాతలు, సామాజిక సేవకులు అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తించి ఈ కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 320 సార్లు రక్తదానం చేసిన సంపత్ కుమార్ పాల్గొన్నారు. భారత్ రక్తదాన్ సేవా మిషన్...